{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-atyaasa-anarthaalaku-moolam-sahaname-saubhaagyam-bam","title_te":"Moral Story: అత్యాశ అనర్థాలకు మూలం.. సహనమే సౌభాగ్యం.. బంగారు గుడ్డు పెట్టే కోడి కథ","section":"తాజా","status_line":"Moral Story: అత్యాశ అనర్థాలకు మూలం.. సహనమే సౌభాగ్యం.. బంగారు గుడ్డు పెట్టే కోడి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T01:14:31.900Z"},"facts":[],"events":[{"id":"event-47703","date":"2026-08-01T00:30:54.000Z","title_te":"Moral Story: అత్యాశ అనర్థాలకు మూలం.. సహనమే సౌభాగ్యం.. బంగారు గుడ్డు పెట్టే కోడి కథ","body_te":"విద్యార్థి రోజూ క్రమం తప్పకుండా చదివితే మంచి ఫలితాలు సాధిస్తాడు. కానీ ఒక్కరోజులోనే అన్నీ నేర్చుకోవాలని ప్రయత్నిస్తే విజయం కష్టమవుతుంది. వ్యాపారంలోనూ చిన్నచిన్న లాభాలతో స్థిరంగా ఎదగడం మంచిది. త్వరగా ధనవంతులు కావాలనే అత్యాశతో తప్పు మార్గాలు ఎంచుకుంటే నష్టమే మిగులుతుంది. ఉద్యోగం, వ్యవసాయం, పెట్టుబడులు ఇలా ఏ రంగంలోనైనా సహనం, క్రమశిక్షణ, సంతృప్తి విజయానికి కీలకం. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-golden-egg-story-a-powerful-lesson-about-greed-and-contentment-1877615.html"}]}]}