{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-baavi-maatrame-needi-neellu-naavi-mosaaniki-tagina-g","title_te":"Moral Story: ‘బావి మాత్రమే నీది.. నీళ్లు నావి..’ మోసానికి తగిన గుణపాఠం","section":"తాజా","status_line":"Moral Story: ‘బావి మాత్రమే నీది.. నీళ్లు నావి..’ మోసానికి తగిన గుణపాఠం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T12:44:35.491Z"},"facts":[],"events":[{"id":"event-8819","date":"2026-07-09T12:34:12.000Z","title_te":"Moral Story: ‘బావి మాత్రమే నీది.. నీళ్లు నావి..’ మోసానికి తగిన గుణపాఠం","body_te":"The Well and the Water Dispute Story: తెలివిగా మోసం చేయాలని చేసే ప్రయత్నాలు చివరకు మనకే నష్టాన్ని కలిగిస్తాయి. న్యాయం, తర్కం ముందు కుయుక్తులు నిలవవు. నిజాయితీతో వ్యవహరించడం, ఇతరుల హక్కులను గౌరవించడం జీవితంలో విజయానికి, గౌరవానికి మార్గం. ఇక్కడ ఇచ్చిన రాము-గొపీ బావి వివాదం కథ ఈ విషయాన్ని భలే చమత్కారంగా తెలుసుకోవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/the-well-and-the-water-dispute-story-a-wise-judges-brilliant-verdict-1861385.html"}]}]}