{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-balam-kaadu-telive-goppadi-lobhi-nakkaku-buddhi-chep","title_te":"Moral Story: బలం కాదు తెలివే గొప్పది.. లోభి నక్కకు బుద్ధి చెప్పిన కుందేలు కథ","section":"తాజా","status_line":"Moral Story: బలం కాదు తెలివే గొప్పది.. లోభి నక్కకు బుద్ధి చెప్పిన కుందేలు కథ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T07:31:21.969Z"},"facts":[],"events":[{"id":"event-26215","date":"2026-07-19T07:08:42.000Z","title_te":"Moral Story: బలం కాదు తెలివే గొప్పది.. లోభి నక్కకు బుద్ధి చెప్పిన కుందేలు కథ","body_te":"దురాశ ఎప్పుడూ ప్రమాదానికి దారి తీస్తుంది. తెలివి, సమయస్ఫూర్తి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా అధిగమించవచ్చు. దురాశ మనిషిని సరైన ఆలోచన చేయకుండా చేస్తుంది. ఎక్కువ లాభం కోసం ఆశపడినవారు తరచుగా తమ చేతిలో ఉన్నదాన్నే కోల్పోతారనే విషయం ఈ కథ మనకు నేర్పుతుంది. బలం మాత్రమే విజయాన్ని ఇవ్వదు. తెలివి, సమయస్ఫూర్తి, ధైర్యం ఉంటే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు. ఈ కథలోనూ కుందేలు తన స్నేహితుడిని కాపాడేందుకు శక్తిని కాకుండా తెలివిని ఉపయోగించింది. అందుకే అది విజయం సాధించింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-rabbit-and-tortoise-story-an-inspiring-animal-story-with-a-powerful-moral-1868922.html"}]}]}