{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-balavamtudini-nerugaa-kaadu-telivitone-debbakottaali","title_te":"Moral Story: బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితోనే దెబ్బకొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ","section":"తాజా","status_line":"Moral Story: బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితోనే దెబ్బకొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T06:09:07.009Z"},"facts":[],"events":[{"id":"event-33078","date":"2026-07-23T06:07:16.000Z","title_te":"Moral Story: బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితోనే దెబ్బకొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ","body_te":"కష్ట సమయంలో సహనం, తెలివి అవసరం. ఇతరులకు చెడు చేయాలని ప్రయత్నించే వారు చివరికి అదే చెడుకు బలవుతారు. దురాశ, మోసం, అహంకారం ఎక్కువ కాలం నిలవవు. మన తెలివిని ఎప్పుడూ మంచి పనుల కోసం ఉపయోగించాలనే విషయం ఈ కింది కొంగల కథ ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలకు ఇలాంటి నీతికథను చెబితే వారు చిన్నతనం నుంచే నైతికంగా క్రమశిక్షణ కలిగి ఉంటారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-storks-revenge-story-a-clever-plan-of-two-storks-to-teach-a-lesson-to-a-greedy-fox-1871734.html"}]}]}