{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-dushtulu-tama-karma-phalitaanni-anubhavimchaka-tappa","title_te":"Moral Story: దుష్టులు తమ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.. దుష్ట పాము – తెలివైన బాతు నీతి కథ","section":"తాజా","status_line":"Moral Story: దుష్టులు తమ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.. దుష్ట పాము – తెలివైన బాతు నీతి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45203","date":"2026-07-30T10:46:08.000Z","title_te":"Moral Story: దుష్టులు తమ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.. దుష్ట పాము – తెలివైన బాతు నీతి కథ","body_te":"దుష్టులు తమ దుష్కర్మల ఫలితాన్ని ఎప్పటికైనా అనుభవించక తప్పదు. చేసిన కర్మకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది; దుష్టులు తమ పాపకర్మల ఫలితాన్ని తప్పించుకోలేరు. ధర్మం ఆలస్యమైనా గెలుస్తుంది. కానీ అధర్మం చేసినవారు తమ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఎంత శక్తి, సంపద ఉన్నా చేసిన చెడు పనుల ఫలితాన్ని ఎవరూ తప్పించుకోలేరు. చేసిన మంచి–చెడులకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ ధర్మమార్గంలో నడవాలి అనే జీవిత సత్యాన్ని ఈ కింది దుష్ట పాము - తెలివైన బాతు కథ ద్వారా పిల్లలకు నేర్పించండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-evil-snake-and-the-wise-duck-story-a-heartwarming-telugu-story-1876839.html"}]}]}