{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-ettuku-paiettu-vesi-satruvunu-gelavaali-kaaki-paamu","title_te":"Moral Story: ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ","section":"తాజా","status_line":"Moral Story: ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T07:04:32.954Z"},"facts":[],"events":[{"id":"event-31360","date":"2026-07-22T06:24:05.000Z","title_te":"Moral Story: ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ","body_te":"తెలివి ఉన్నవాడు బలవంతుడినీ జయించగలడు. కష్టసమయంలో ఆలోచనతో వ్యవహరిస్తే అసాధ్యమైన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇతరులకు హాని చేసే వారు చివరికి శిక్షను అనుభవిస్తారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం విజయానికి దారి తీస్తుంది. ఐక్యత, స్నేహం, సలహా కష్టకాలంలో సహాయపడతాయి. ఈ కింది కాకి-పాము కథ ద్వారా పిల్లలకు విడమర్చి చెప్పండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-crow-and-the-snake-a-timeless-moral-story-of-wit-and-victory-1871026.html"}]}]}