{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-kashtaaniki-tappakumdaa-phalitam-dakkutumdi-somarita","title_te":"Moral Story: కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది..! సోమరితనం వీడండి..","section":"తాజా","status_line":"Moral Story: కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది..! సోమరితనం వీడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T14:50:42.041Z"},"facts":[],"events":[{"id":"event-48871","date":"2026-08-01T14:19:56.000Z","title_te":"Moral Story: కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది..! సోమరితనం వీడండి..","body_te":"అదృష్టం కోసం ఎదురుచూడడం కంటే కష్టపడటం గొప్ప ఫలితాలను ఇస్తుంది. \"కష్టే ఫలి\" అనే ఈ నీతి కథ శ్రమ విలువను, పట్టుదలతో సాధించే విజయాన్ని చక్కగా వివరిస్తుంది. పిల్లలతో పాటు పెద్దల్లోనూ నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే అలవాటును పెంపొందించే ఈ కథ ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/kashte-phali-moral-story-hard-work-always-brings-success-not-luck-1878630.html"}]}]}