{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-kimchaparachadam-telike-daani-valla-vachche-nashtam","title_te":"Moral Story: కించపరచడం తేలికే.. దాని వల్ల వచ్చే నష్టం ఊహించలేరు! సింహం-ఏనుగు కథ","section":"తాజా","status_line":"Moral Story: కించపరచడం తేలికే.. దాని వల్ల వచ్చే నష్టం ఊహించలేరు! సింహం-ఏనుగు కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T02:18:24.674Z"},"facts":[],"events":[{"id":"event-80864","date":"2026-08-21T00:47:45.000Z","title_te":"Moral Story: కించపరచడం తేలికే.. దాని వల్ల వచ్చే నష్టం ఊహించలేరు! సింహం-ఏనుగు కథ","body_te":"మనం ఎవరినైనా కించపరచడం తేలికే.. కానీ ఆ మాట వల్ల వారి మనసులో కలిగే బాధ, కోల్పోయే నమ్మకం, దెబ్బతినే సంబంధం ఎంత పెద్దదో ముందుగా ఊహించలేం. అందుకే మాటల్లో జాగ్రత్త, స్నేహంలో నమ్మకం, తప్పుల్లో క్షమ ఉండాలి. ఈ జీవిత విలువలను చిన్న పిల్లలకు ఈ కింది కథ రూపంలో చెబితే వారు చిన్నతనం నుంచే ఉన్నతమై స్వభావం అలవరచుకుంటారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/lion-and-elephant-story-a-powerful-lesson-on-true-friendship-1892859.html"}]}]}