{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-mosagaalla-maatalanu-guddigaa-nammakoodadu-komga-taa","title_te":"Moral Story: మోసగాళ్ల మాటలను గుడ్డిగా నమ్మకూడదు.. కొంగ – తాబేలు కథ","section":"తాజా","status_line":"Moral Story: మోసగాళ్ల మాటలను గుడ్డిగా నమ్మకూడదు.. కొంగ – తాబేలు కథ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T06:48:22.789Z"},"facts":[],"events":[{"id":"event-29600","date":"2026-07-21T06:47:48.000Z","title_te":"Moral Story: మోసగాళ్ల మాటలను గుడ్డిగా నమ్మకూడదు.. కొంగ – తాబేలు కథ","body_te":"అందరి మాటలను గుడ్డిగా నమ్మకూడదు. కష్టసమయంలో తెలివిగా ఆలోచిస్తే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. పిల్లలకు ఇలాంటి విషయాలను కథల రూపంలో చెబితే భలేగా గుర్తుంటాయి. ఈ కింది కొంగ- తాబేలు కథ అటువంటి నీతిని బోధించేదే. ఈ కథను మీ పిల్లలకు చెప్పి తెలివి, సమయస్ఫూర్తి ఉంటే పెద్ద ప్రమాదాల నుంచి ఎలా బయటపడవచ్చో నేర్పించండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/tortoise-and-crane-story-a-lesson-in-intelligence-and-presence-of-mind-1870209.html"}]}]}