{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-mosamto-saadhimchinadi-eppatikainaa-patanamavutumdi","title_te":"Moral Story: మోసంతో సాధించినది ఎప్పటికైనా పతనమవుతుంది.. నీలి రంగు నక్క కథ","section":"తాజా","status_line":"Moral Story: అబద్ధాలతో సాధించిన విజయం ఎప్పటికైనా పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91428","date":"2026-08-27T11:30:54.000Z","title_te":"Moral Story: అబద్ధాలతో సాధించిన విజయం ఎప్పటికైనా పేకమేడలా కూలాల్సిందే.. నీలిరంగు నక్క కథ","body_te":"కష్టపడకుండా, ఇతరులను మోసం చేసి పొందిన విజయం శాశ్వతంగా ఉండదు. నిజాయితీగా సంపాదించిన చిన్న విజయమే అయినా మనకు గౌరవాన్ని, నమ్మకాన్ని ఎక్కువకాలం అందిస్తుంది. అబద్ధంతో గెలిచిన విజయం తాత్కాలికం.. నిజాయితీతో సాధించిన విజయమే శాశ్వతం. జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా మోసం, అబద్ధాల దారిని ఎంచుకోకుండా నిజాయితీగా కష్టపడాలి. అప్పుడే మనకు లభించే విజయం, గౌరవం నిజమైనవిగా నిలుస్తాయి. ఈ కింది కథ ద్వారా ఈ విషయాన్ని పిల్లలకు వివరంగా చెబితే చిన్నతనం నుంచే నిజాయితీతో కూడిన నడవడికను అలవరచుకుంటారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-blue-fox-deception-a-story-about-honesty-and-truth-1897640.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMioAFBVV95cUxPWDJCZF93TGs3eXdETTFSWlR1LUFucDdMMmtaaXV6M0lac2FMdWpjbm44ekpYSWxGVFllQnFVM2I1dmViZ3B1OURiSkx4WmVBOHZYNVRSMG82UTJaVzFQVnNFSTNLRmZvbW1Ja2RMLTBiSEhfMUdGT1hlcHhKckl5MlBIMVNFRHE2WnVHNmgxZ2E2QWMzWnlMM2lOS2tLWktR0gGmAUFVX3lxTE5BM0NLNUllYWNxNnpHaHdaV2ZxSTUwbTdOY1RvX1FYLVJfakJiVGVZR2dNa0Z2YXhqMEtoNml2OUZZdlRYX1RHa3dmdENudzhCVU9nTTNycDUwTksxbV9nMi1CWDQzVnpKUW54MkZ6VVRKMUcybFJqaTFIUmNNMW5QWFl6eGZOTTlYSHNRWkNFNUFYNXZ6WlJRbFNpUEtUMG1HZ1ZpT0E?oc=5"}]},{"id":"event-50387","date":"2026-08-02T12:50:28.000Z","title_te":"Moral Story: మోసంతో సాధించినది ఎప్పటికైనా పతనమవుతుంది.. నీలి రంగు నక్క కథ","body_te":"మోసం చేసి పొందిన గౌరవం తాత్కాలికమే. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. నిజాయితీ, వినయం ఉన్నవారికే శాశ్వతమైన గౌరవం లభిస్తుంది. పిల్లలకు చిన్న తనం నుంచే ఇలాంటి జీవిత విలువలను నీతి కథల ద్వారా చెప్పడం వల్ల వాళ్లు నిజాయితీ కలిగిన మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. పూర్తి కథ ఈ కింద చదివేయండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-blue-jackal-story-a-moral-lesson-about-truth-and-honesty-1879089.html"}]}]}