{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-pattudalato-gelupu-tathyam-goppa-jeevita-paatham-ner","title_te":"Moral Story: పట్టుదలతో గెలుపు తథ్యం.. గొప్ప జీవిత పాఠం నేర్పే కుందేలు-తాబేలు కథ","section":"తాజా","status_line":"Moral Story: పట్టుదలతో గెలుపు తథ్యం.. గొప్ప జీవిత పాఠం నేర్పే కుందేలు-తాబేలు కథ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T07:29:48.054Z"},"facts":[],"events":[{"id":"event-27826","date":"2026-07-20T07:15:28.000Z","title_te":"Moral Story: పట్టుదలతో గెలుపు తథ్యం.. గొప్ప జీవిత పాఠం నేర్పే కుందేలు-తాబేలు కథ","body_te":"జీవితంలో ప్రతిభ, తెలివితేటలు, సామర్థ్యం ఉండటం మాత్రమే సరిపోదు. వాటితో పాటు కష్టపడి పనిచేసే అలవాటు, క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం కూడా అవసరం. చాలా మంది ప్రారంభంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ మధ్యలో అలసిపోవడం, నిర్లక్ష్యం చేయడం లేదా అతివిశ్వాసానికి లోనవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోలేరు. చిన్న చిన్న అడుగులు వేస్తూ నిరంతరం ముందుకు సాగితే పెద్ద లక్ష్యాలనూ ఎలా సాధించవచ్చో ఈ కింది కథ ద్వారా తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-rabbit-and-the-tortoise-story-a-timeless-lesson-on-perseverance-1869538.html"}]}]}