{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-prayatnam-chinnade-ayinaa-phalitam-goppagaa-umtumdi","title_te":"Moral Story: ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ","section":"తాజా","status_line":"Moral Story: ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:52:40.950Z"},"facts":[],"events":[{"id":"event-38843","date":"2026-07-26T14:23:44.000Z","title_te":"Moral Story: ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ","body_te":"ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది. తెలివి, సహనం, పట్టుదల ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయాన్ని ఈ కింది నీతికథ ద్వారా పిల్లలకు చెబితే.. వారు చిన్నతనం నుంచే తెలివిగా ఆలోచించడం, సహనం, పట్టుదల,నిరంతర ప్రయత్నం విలువను నేర్చుకుంటారు. చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప విజయాలకు దారితీస్తాయని ఈ కథ ద్వారా తెలియజేయవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-thirsty-crow-story-classic-moral-story-for-children-1874317.html"}]}]}