{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"morepankhi-plant-kevalam-alamkaranake-kaadu-nemali-eekala-mokkal","title_te":"Morepankhi Plant: కేవలం అలంకరణకే కాదు.. నెమలి ఈకల మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు!","section":"తాజా","status_line":"Morepankhi Plant: కేవలం అలంకరణకే కాదు.. నెమలి ఈకల మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-21T18:21:54.363Z"},"facts":[],"events":[{"id":"event-30461","date":"2026-07-21T15:43:25.000Z","title_te":"Morepankhi Plant: కేవలం అలంకరణకే కాదు.. నెమలి ఈకల మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు!","body_te":"పచ్చని ఆకులతో ఇళ్లకు , తోటలకు ఆకర్షణీయమైన అందాన్ని ఇచ్చే నెమలి ఈకల మొక్క (మోరేపంఖి లేదా తుజా) కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు. ఇళ్ల అందాన్ని పెంచడంతో పాటు ఈ మొక్కకు ఆయుర్వేదం , సాంప్రదాయ వైద్యంలో చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మొక్కలో నిండి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు, చర్మ సంరక్షణలో దీని ఉపయోగాలు , మొక్క పెంపకంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/morepankhi-plant-medicinal-benefits-and-care-tips-details-in-telugu-1870683.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxNeUExMjY3VklhMHZJMHNMZ3RQVEx6bFh6dGRPUUx6Vzl5b19iMEpLR0tfVFpfUGF5ZkNsbkZGa2VULTBkQzVnaVpMVXJwMjN4ZW41dDRYVmtxYlQ4QW1yTHZFVkhTY25jeTZGd1lhXzBXZFhwSk5KTzVwakk5TnY5ZUh4RTU2SU85S0NJd3Y0bGtlTi1SSmNuaEhqWF9fU2xzWncybng5dm0waFRZc1M2MFJ5Z9IBswFBVV95cUxNeUExMjY3VklhMHZJMHNMZ3RQVEx6bFh6dGRPUUx6Vzl5b19iMEpLR0tfVFpfUGF5ZkNsbkZGa2VULTBkQzVnaVpMVXJwMjN4ZW41dDRYVmtxYlQ4QW1yTHZFVkhTY25jeTZGd1lhXzBXZFhwSk5KTzVwakk5TnY5ZUh4RTU2SU85S0NJd3Y0bGtlTi1SSmNuaEhqWF9fU2xzWncybng5dm0waFRZc1M2MFJ5Zw?oc=5"}]}]}