{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moshin-naqvi-kaakroch-lu-dennainaa-maarcha-ga-la-vu-paakisthaan","title_te":"Moshin Naqvi: కాక్రోచ్‌లు దేన్నైనా మార్చ‌గ‌ల‌వు: పాకిస్థాన్ మంత్రి న‌ఖ్వీ","section":"తాజా","status_line":"Moshin Naqvi: కాక్రోచ్‌లు దేన్నైనా మార్చ‌గ‌ల‌వు: పాకిస్థాన్ మంత్రి న‌ఖ్వీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T07:31:52.691Z"},"facts":[],"events":[{"id":"event-48239","date":"2026-08-01T06:57:54.000Z","title_te":"Moshin Naqvi: కాక్రోచ్‌లు దేన్నైనా మార్చ‌గ‌ల‌వు: పాకిస్థాన్ మంత్రి న‌ఖ్వీ","body_te":"Moshin Naqvi: పాకిస్థాన్ హోంశాఖ మంత్రి మోషిన్ న‌ఖ్వీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువ‌త త‌లుచుకుంటే దేన్నైనా మార్చ‌గ‌ల‌ర‌ని అన్నారు. కాక్రోచ్‌లు ఐక్యం అయితే ఏదైనా సాధ్య‌మే అని ఆయ‌న పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో జ‌రిగిన ఎక‌నామిక్ స‌మ్మిట్‌లో ఈ వ్యాఖ్య‌లు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/pakistan-minister-moshin-naqvi-said-that-cockroaches-can-overturn-everything-if-they-are-united-2469870"}]}]}