{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"most-centuries-amtarjaateeya-kriket-lo-atyadhika-semchareelu-baa","title_te":"Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో...","section":"క్రీడలు","status_line":"Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T03:47:14.665Z"},"facts":[],"events":[{"id":"event-87495","date":"2026-08-25T03:15:40.000Z","title_te":"Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ?","body_te":"Most Centuries: మోడ్రన్ క్రికెట్‌లో వికెట్ కీపర్ బాధ్యత కేవలం స్టంప్‌ల వెనుక బంతిని పట్టుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించే మ్యాచ్ విన్నర్లుగా కీపర్లు అవతరించారు. టెస్ట్, వన్డే, టి20 అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లలో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ 33 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxNSGFLVktYY182LTN2TUV2N0sxLWhNeFNMZHZBSWRsUGxnTXNFTE8zOHVUdlZzRWdCcmRwSzRlaWZGSmdQN1VoLVZIVERNN2pzZVZlLUJ4S0h5dXl3RlhaVWtuTktyWDZrcFk4b2JtM2J3Z0liREtPZEJkeDEzbWF4TUdkSEhmRW9rcVJXQ2hEVThjZ2oxTzBCZzc4UmhfdlFJUUZpOUQyUUR2WHBIYkR0bFpKUV9HLWZuOGpVWXBsakdvLU9OcXBCSmtEQUlHbUdBbXc1UHdMONIB3AFBVV95cUxPV0NiTEhrNGlldlpuSGxUdERfSFJFVXBZUk5hdVNCWmFrcXVKTnFsYW41UXNnRlhpcmdwekQ1Smt4MTczclNWZy0zV1RUQTBVOHY1bWxTbVBjWkIwcjlWOE92eGZKTGt3X2tFc0U0ckxmM0VwMHJjQU9FRW1oSDlDakFHSFFEMUllS0duNW4tYmd3bDJ0MktqeGNDc1FsRC15a0tYRGhiNlIwYVhkU2l1RnZGeTdrWDBpdThkdktfZGhBUjloM2hfc0ZScjBZWUN1Z29naWd1dHFHajB0?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/most-centuries-by-wicketkeepers-in-international-cricket-adam-gilchrist-ms-dhoni-rank-1895894.html"}]}]}