{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mottaaniki-dorikesimdi-kodi-mumdaa-guddu-mumdaa-prasnaku-javaabu","title_te":"మొత్తానికి దొరికేసింది.. కోడి ముందా? గుడ్డు ముందా? ప్రశ్నకు జవాబు ఇదేనట! ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాం","section":"తాజా","status_line":"మొత్తానికి దొరికేసింది.. కోడి ముందా? గుడ్డు ముందా? ప్రశ్నకు జవాబు ఇదేనట! ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48798","date":"2026-08-01T13:19:35.000Z","title_te":"మొత్తానికి దొరికేసింది.. కోడి ముందా? గుడ్డు ముందా? ప్రశ్నకు జవాబు ఇదేనట! ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాం","body_te":"చాలా మందికి అంతుచిక్కని ప్రశ్నల్లో కోడి ముందా? గుడ్డు ముందా? అనేది కూడా ఒకటి. చాలా సంవత్సరాలు దీనికి సమాధానం తెలియక జనాలు తికమకపడుతున్నారు. కానీ ఎట్టకేలకు దీనికి సమాధానం దొరికింది. పరిణామ విజ్ఞానం, జీవ రసాయన శాస్త్రం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నారు. ఇంతకూ ఆ జవాబు ఏంటనే మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/which-came-first-the-chicken-or-the-egg-science-finally-has-the-answer-1878577.html"}]}]}