{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mp-abhishek-banerjee-empee-abhishek-bena-rjee-aapheesu-koolchive","title_te":"MP Abhishek Banerjee: ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసు కూల్చివేత‌","section":"తాజా","status_line":"MP Abhishek Banerjee: ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసు కూల్చివేత‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:15:35.287Z"},"facts":[],"events":[{"id":"event-24769","date":"2026-07-18T09:40:55.000Z","title_te":"MP Abhishek Banerjee: ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసు కూల్చివేత‌","body_te":"MP Abhishek Banerjee: ప‌శ్చిమ బెంగాల్‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత జ‌రుగుతోంది. సౌత్ 24 ప‌ర‌గ‌నాస్ జిల్లాలో.. ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసును కూల్చివేశారు.తృణ‌మూల్ కాంగ్రెస్ నేత అభిషేక్‌కు చెందిన ఆఫీసును బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/anti-encroachment-drive-is-being-carried-out-amidst-security-arrangements-at-mp-abhishek-banerjees-closed-office-in-amtala-2455116"}]}]}