{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mp-high-court-vidaakulu-mamjooru-chese-adhikaaram-ma-ta-pa-ra-ma","title_te":"MP High Court | విడాకులు మంజూరు చేసే అధికారం మ‌త‌ప‌ర‌మైన సంస్థ‌ల‌కు లేదు : మధ్యప్రదేశ్ హైకోర్టు","section":"తాజా","status_line":"MP High Court | విడాకులు మంజూరు చేసే అధికారం మ‌త‌ప‌ర‌మైన సంస్థ‌ల‌కు లేదు : మధ్యప్రదేశ్ హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57099","date":"2026-08-06T12:51:59.000Z","title_te":"MP High Court | విడాకులు మంజూరు చేసే అధికారం మ‌త‌ప‌ర‌మైన సంస్థ‌ల‌కు లేదు : మధ్యప్రదేశ్ హైకోర్టు","body_te":"MP High Court | మసీదు కమిటీ ఫత్వా (Fatwa) పై మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhyapradesh High Court) కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా మిష‌నరీలకు లేదని స్పష్టంచేసింది. కేవలం మసీదు కమిటీ జారీచేసిన ఫత్వా ఆధారంగా వివాహ బంధం రద్దు అయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/fatwa-alone-cant-be-basis-for-court-declaration-of-divorce-sought-by-muslim-husband-madhya-pradesh-high-court-2475388"}]}]}