{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mp-shashi-tharoor-gig-kaarmikulapai-aielvolo-otimg-imdiyaa-vaikh","title_te":"MP Shashi Tharoor: గిగ్ కార్మికులపై ఐఎల్వోలో ఓటింగ్‌.. ఇండియా వైఖ‌రిని త‌ప్పుప‌ట్టిన ఎంపీ శ‌శిథ‌రూర్‌","section":"తాజా","status_line":"MP Shashi Tharoor: గిగ్ కార్మికులపై ఐఎల్వోలో ఓటింగ్‌.. ఇండియా వైఖ‌రిని త‌ప్పుప‌ట్టిన ఎంపీ శ‌శిథ‌రూర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45260","date":"2026-07-30T10:25:37.000Z","title_te":"MP Shashi Tharoor: గిగ్ కార్మికులపై ఐఎల్వోలో ఓటింగ్‌.. ఇండియా వైఖ‌రిని త‌ప్పుప‌ట్టిన ఎంపీ శ‌శిథ‌రూర్‌","body_te":"MP Shashi Tharoor : గిగ్ కార్మికులపై అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ నిర్వ‌హించిన ఓటింగ్‌లో ఇండియా పాల్గొన‌లేదు. ఆ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇది జాతికే అవ‌మానం అన్నారు. ఇండియాలో గిగ్ కార్మికులు అధిక సంఖ్య‌లో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mp-shashi-tharoor-criticised-indian-government-for-abstaining-from-a-vote-at-international-labour-organization-gig-workers-convention-2467728"}]}]}