{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mp-vs-mla-kaamgres-lo-empee-varses-emmelye-vargaporu","title_te":"MP vs MLA | కాంగ్రెస్‌లో ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే వర్గపోరు","section":"తాజా","status_line":"MP vs MLA | కాంగ్రెస్‌లో ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే వర్గపోరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24586","date":"2026-07-18T07:41:39.000Z","title_te":"MP vs MLA | కాంగ్రెస్‌లో ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే వర్గపోరు","body_te":"MP vs MLA | దండేపల్లి: మండలంలోని గూడెం గ్రామంలో కాంగ్రెస్ (Congres) పార్టీలో వర్గపోరు మొదలైంది. ఎంపీ (MP) కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎమ్మెల్యే (MAL) వర్గీయులు చించివేసి వర్గపోరుకు తెరలేపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/factional-infighting-has-erupted-within-the-congress-party-in-gudem-village-2455033"}]}]}