{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mrna-vaccine-kyaansa-r-chikitsa-ku-emaarene-kotta-ta-ra-haa-vyaa","title_te":"mRNA Vaccine | క్యాన్స‌ర్ చికిత్స‌కు ఎంఆర్ఎన్ఏ కొత్త త‌ర‌హా వ్యాక్సిన్‌.. సైంటిస్టుల విజ‌యం..","section":"తాజా","status_line":"mRNA Vaccine | క్యాన్స‌ర్ చికిత్స‌కు ఎంఆర్ఎన్ఏ కొత్త త‌ర‌హా వ్యాక్సిన్‌.. సైంటిస్టుల విజ‌యం..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T08:08:41.798Z"},"facts":[],"events":[{"id":"event-92567","date":"2026-08-28T07:54:32.000Z","title_te":"mRNA Vaccine | క్యాన్స‌ర్ చికిత్స‌కు ఎంఆర్ఎన్ఏ కొత్త త‌ర‌హా వ్యాక్సిన్‌.. సైంటిస్టుల విజ‌యం..","body_te":"క్యాన్సర్ చికిత్సలో వ్యక్తిగతీకరించిన వైద్యం దిశగా మరో కీలక ముందడుగు పడింది. మోడెర్నా, మెర్క్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యక్తిగతీకరించిన ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ మెలనోమా రోగులపై నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్‌లో కీలక లక్ష్యాలను సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/scientists-successfully-created-mrna-vaccine-for-cancer-treatment-2496173"}]}]}