{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mrunal-thakur-vemtane-tolagimchamdi-deep-phek-photolapai-mrunaal","title_te":"Mrunal Thakur: వెంటనే తొలగించండి.. డీప్‌ ఫేక్‌ ఫొటోలపై మృణాల్‌ ఆగ్రహం","section":"తాజా","status_line":"Mrunal Takhur | డీప్‌ఫేక్ బారిన మృణాల్ ఠాకూర్ .. మార్ఫింగ్ ఫొటోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టార్ హీరోయిన్","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-04T06:28:08.708Z"},"facts":[],"events":[{"id":"event-52933","date":"2026-08-04T04:27:25.000Z","title_te":"Mrunal Takhur | డీప్‌ఫేక్ బారిన మృణాల్ ఠాకూర్ .. మార్ఫింగ్ ఫొటోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టార్ హీరోయిన్","body_te":"Mrunal Takhur | బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. డీప్‌ఫేక్ (Deepfake) ఫొటోల కారణంగా హాట్ టాపిక్‌గా మారింది. తనకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై మృణాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"Eenadu","url":"https://news.google.com/rss/articles/CBMipAFBVV95cUxOdG1MY2FhamhMNGp0T0tDMzE5dzIwUXNqeEZkRjR3bjN4QzNZdEVYLTBGWm12TnYtSzlyeVF5cUVrN2h0LWRHU244Rms1Q1htaTRlUzB4SUZ6R2NHN25jc2VBM2twcTRTXzg3TXlvU1EyeTBYNGJKaGpGRjdvVXIwTEFtRHBTZGt1ekcyNXVHWGtYVU5wOEJPNTVMcTJrSWoxRE14eNIBpAFBVV95cUxOdG1MY2FhamhMNGp0T0tDMzE5dzIwUXNqeEZkRjR3bjN4QzNZdEVYLTBGWm12TnYtSzlyeVF5cUVrN2h0LWRHU244Rms1Q1htaTRlUzB4SUZ6R2NHN25jc2VBM2twcTRTXzg3TXlvU1EyeTBYNGJKaGpGRjdvVXIwTEFtRHBTZGt1ekcyNXVHWGtYVU5wOEJPNTVMcTJrSWoxRE14eA?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mrunal-takhur-serious-on-deep-fake-2472871"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMifEFVX3lxTE00TmdNYnVaM2ZXQXgzOGpscE9ZMFlwWTFNUXhVV2IwbkZ6TnNmc3JQdGJsUDJrR1JEckJXU1kzdEJjeWZ5dkljY2FLOFloTUx3UzBpR0w1bmJBSnVCWFB2Wm5xcnNvdW1VVjYyOHVlTTlNWHh6YjNNY0ZrYXI?oc=5"}]}]}