{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"muchchatagaa-kaarnar-cheyamdi","title_te":"ముచ్చటగా కార్నర్‌ చేయండి!","section":"తాజా","status_line":"ముచ్చటగా కార్నర్‌ చేయండి!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T20:43:41.390Z"},"facts":[],"events":[{"id":"event-25518","date":"2026-07-18T20:27:13.000Z","title_te":"ముచ్చటగా కార్నర్‌ చేయండి!","body_te":"ఓ మూలకు పెట్టడం అన్నమాట ఇప్పుడేం తప్పు కాదు. ఎందుకంటే అది కూడా అందంగా మారిపోతోంది కాబట్టి. ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కార్నర్‌ డెకరేషన్‌ అన్నది ఇప్పుడొక ట్రెండ్‌. ఇంట్లో గదుల్నీ, అల్మారాల్నీ ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో కావాలనుకున్న ఓ మూలకు కూడా అదే తరహాలో ప్రత్యేక ముస్తాబు చేస్తున్నారిపుడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/corner-decoration-is-a-trend-in-interior-design-right-now-2455375"}]}]}