{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mudurutunna-naaru-emdutunna-patti-mokkalu","title_te":"ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు","section":"తాజా","status_line":"ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T20:45:34.860Z"},"facts":[],"events":[{"id":"event-23790","date":"2026-07-17T20:35:00.000Z","title_te":"ముదురుతున్న నారు.. ఎండుతున్న పత్తి మొక్కలు","body_te":"సీజన్‌లో ఇప్పటికే చెరువులు నిండి, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి సాగు ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో వానలు లేక రైతులు వ్యవసాయంలో వెనుకబడిపోయారు. రోహిణి కార్తెలో పోసిన వరినార్లు ముదురుతుండగా, ఉన్న నీళ్లతో నాట్లు వేద్దామని కొద్దోగొప్పో దున్నిన దుక్కులు నీరు లేక ఎండుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/cotton-plants-withering-due-to-lack-of-rains-2454438"}]}]}