{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mugguru-aadabiddala-tarvaata-maga-samtaanam-ayinaa-aaspatrilone","title_te":"ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి..","section":"తాజా","status_line":"ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T07:35:35.736Z"},"facts":[],"events":[{"id":"event-68220","date":"2026-08-13T07:13:51.000Z","title_te":"ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి..","body_te":"పండంటి మగబిడ్డ కోసం ఎదురు చూసిన ఆ కుటుంబానికి చివరకు కొడుకు పుట్టాడు. ఇంట్లో ఆనందం వెల్లివిరియాల్సిన వేళ.. ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఎనిమిది రోజుల పసిబిడ్డను తల్లి ఒడికి దూరం చేసింది. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు తల్లిగా ఉన్న ఆమె.. నాలుగోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ఆనందం ఆ కుటుంబంలో ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ కుటుంబంలో నెలకొన్న విషాదమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/nalgonda-ggh-postpartum-woman-dies-by-suicide-hospital-negligence-alleged-1887002.html"}]}]}