{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mughlai-mutton-curry-kammati-rich-greveeto-raayal-stail-mughalaa","title_te":"Mughlai Mutton Curry: కమ్మటి రిచ్ గ్రేవీతో రాయల్ స్టైల్ ముఘలాయ్ మటన్ కర్రీ.. ఈ సండే ఫుల్లుగా తినేయండి","section":"తాజా","status_line":"Mughlai Mutton Curry: కమ్మటి రిచ్ గ్రేవీతో రాయల్ స్టైల్ ముఘలాయ్ మటన్ కర్రీ.. ఈ సండే ఫుల్లుగా తినేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T14:27:00.145Z"},"facts":[],"events":[{"id":"event-60643","date":"2026-08-08T14:25:46.000Z","title_te":"Mughlai Mutton Curry: కమ్మటి రిచ్ గ్రేవీతో రాయల్ స్టైల్ ముఘలాయ్ మటన్ కర్రీ.. ఈ సండే ఫుల్లుగా తినేయండి","body_te":"Mughlai Mutton Curry Recipe: సండే వచ్చిందంటే చాలు ప్రతీ ఇంటా ముక్క లేనిదే ముద్ద దిగదు. సాధారణంగా మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి, ధనియాల పొడితో రెగ్యులర్ మటన్ కూరలు చేస్తుంటాం. అయితే ఈసారి కాస్త భిన్నంగా మొగల్ రాజుల కాలం నాటి ప్రత్యేకమైన 'ముఘలాయ్ మటన్ కర్రీ'ని ఇంట్లోనే ట్రై చేయవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mughal-style-mughlai-mutton-curry-recipe-telugu-rich-mutton-gravy-1883736.html"}]}]}