{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mugisina-raashrta-sthaayi-svimmimg-poteelu","title_te":"ముగిసిన రాష్ర్ట స్థాయి స్విమ్మింగ్‌ పోటీలు","section":"తాజా","status_line":"ముగిసిన రాష్ర్ట స్థాయి స్విమ్మింగ్‌ పోటీలు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T23:01:59.494Z"},"facts":[],"events":[{"id":"event-29063","date":"2026-07-20T21:55:57.000Z","title_te":"ముగిసిన రాష్ర్ట స్థాయి స్విమ్మింగ్‌ పోటీలు","body_te":"ఓవరాల్‌ చాంపియన్‌గా మేడ్చల్‌ మల్కాజ్‌గిరినవతెలంగాణ-హైదరాబాద్‌ :మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన 11వ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ అంతర్‌జిల్లా స్విమ్మింగ్‌ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. 54 పసిడి పతకాలు, 50 రజత పతకాలు, 26 కాంస్య పతకాలు సాధించిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి రాష్ర్ట స్థాయిలో ఓవరాల్‌గా చాంపియన్‌గా నిలిచింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 472 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 293 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలువగా.. ఆ జిల్లా స్విమ్మర్లు 34 పసిడి, 25 […] The post ముగిసిన రాష్ర్ట స్థాయి స్విమ్మింగ్‌ పోటీలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/state-level-swimming-competitions-concluded/"}]}]}