{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mugustunna-modee-maadal","title_te":"ముగుస్తున్న మోదీ మాడల్‌","section":"తాజా","status_line":"ముగుస్తున్న మోదీ మాడల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64064","date":"2026-08-10T19:17:45.000Z","title_te":"ముగుస్తున్న మోదీ మాడల్‌","body_te":"సంఘ్‌ పరివార్‌ సుదీర్ఘ ప్రస్థానంలో మూడవది అయిన మోదీ మాడల్‌ ముగింపు దశలోకి ప్రవేశిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ 1925లో ఏర్పడినప్పటి నుంచి వాజపేయి ప్రధానమంత్రిత్వ కాలం (1998-2004) ముందు వరకు గలది మొదటిదశ. ఆయన కాలం పరివార్‌కు రెండవ దశ కావడమే గాక, దేశంలో పరివార్‌ శక్తుల పాలనకు మొదటి మాడల్‌ అయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/the-modi-model-the-third-phase-in-the-long-journey-of-the-sangh-parivar-is-entering-its-final-stage-2479602"}]}]}