{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mukesh-khanna-jaateeya-geetamgaa-ja-na-ga-na-ma-na-nu-teeseyaali","title_te":"Mukesh Khanna | జాతీయ గీతంగా ‘జ‌న గ‌ణ మ‌న’ ను తీసేయాలి.. న‌టుడు ముఖేష్ ఖ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","section":"తాజా","status_line":"Mukesh Khanna | జాతీయ గీతంగా ‘జ‌న గ‌ణ మ‌న’ ను తీసేయాలి.. న‌టుడు ముఖేష్ ఖ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73754","date":"2026-08-16T15:04:48.000Z","title_te":"Mukesh Khanna | జాతీయ గీతంగా ‘జ‌న గ‌ణ మ‌న’ ను తీసేయాలి.. న‌టుడు ముఖేష్ ఖ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు","body_te":"Mukesh Khanna | 'శక్తిమాన్' సీరియల్‌తో 90వ దశకంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు (Noted Actor) ముఖేష్ ఖన్నా (Mukesh Khanna) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జాతీయ గీతం (National Anthem) 'జన గణ మన (Jana Gana Mana)' ను తొలగించి దాని స్థానంలో 'వందేమాతరం (Vandematharam)' ను అధికారిక జాతీయగీతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mukesh-khanna-drops-another-bomb-says-jana-gana-mana-should-be-removed-from-india-replaced-by-vande-mataram-2485362"}]}]}