{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mumbai-bridge-mumbailo-ma-ro-bhaaree-vamtena-90-nimishaala-ja-rn","title_te":"Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..!","section":"తాజా","status_line":"Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83170","date":"2026-08-22T09:43:31.000Z","title_te":"Mumbai Bridge | ముంబైలో మ‌రో భారీ వంతెన‌.. 90 నిమిషాల జ‌ర్నీ ఇక 10 నిమిషాల్లోనే..!","body_te":"Mumbai Bridge | ముంబై (Mumbai) మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదాచేసే మరో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శ్రీకారం చుట్టింది. నగరంలోని వెర్సోవా (Versova), మధ్ ఐలాండ్ (Mudh Island) ప్రాంతాలను కలుపుతూ మలాడ్ క్రీక్‌ (Malad Kreek) పై రూ.2,395 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక కేబుల్ ఆధారిత వంతెన (కేబుల్-స్టేయ్డ్ బ్రిడ్జ్) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mumbais-new-bridge-could-cut-a-90-minute-commute-to-just-10-minutes-2491091"}]}]}