{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mumpu-praamtaallo-emmelye-paayam-vemka-tesva-rlu-pa-rya-ta-na","title_te":"ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు ప‌ర్య‌ట‌న‌","section":"తాజా","status_line":"ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు ప‌ర్య‌ట‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48733","date":"2026-08-01T12:46:01.000Z","title_te":"ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు ప‌ర్య‌ట‌న‌","body_te":"గోదావరి వరదల నేపధ్యంలో బూర్గంపహాడ్ మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ముందుగా సారపాకలోని బసప్పక్యాంప్, భాస్కర్‌న‌గ‌ర్ ఎస్టీ కాలనీ, పాత సారపాక ప్రాంతాలతో పాటు బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/mla-payam-toured-the-flood-affected-areas-2470114"}]}]}