{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"munagaku-roti-pachadi-poshakaalu-memdugaa-notiki-kammagaa-umde-m","title_te":"Munagaku Roti Pachadi: పోషకాలు మెండుగా.. నోటికి కమ్మగా ఉండే.. మునగాకు రోటి పచ్చడి.. వేడి అన్నంలో తింటే రుచి అద్భుతం!","section":"తాజా","status_line":"Munagaku Roti Pachadi: పోషకాలు మెండుగా.. నోటికి కమ్మగా ఉండే.. మునగాకు రోటి పచ్చడి.. వేడి అన్నంలో తింటే రుచి అద్భుతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T10:29:53.993Z"},"facts":[],"events":[{"id":"event-50067","date":"2026-08-02T10:22:05.000Z","title_te":"Munagaku Roti Pachadi: పోషకాలు మెండుగా.. నోటికి కమ్మగా ఉండే.. మునగాకు రోటి పచ్చడి.. వేడి అన్నంలో తింటే రుచి అద్భుతం!","body_te":"Munagaku Roti Pachadi Recipe: మన నిత్య జీవితంలో ఆహారంలో భాగం చేసుకోవాల్సిన పోషక విలువలున్న ఆకుకూరలలో మునగాకు మొదటి వరుసలో ఉంటుంది. మునగాకులో విటమిన్ సీ, ఐరన్, క్యాల్షియం మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చాలామంది మునగాకుతో కారం పొడులు లేదా వేపుళ్లు చేసుకుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-munagaku-roti-pachadi-recipe-telugu-protein-rich-chutney-1879120.html"}]}]}