{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"munipally-sarkaar-bhoomilo-seesee-roddu-pattimchukoni-adhikaarul","title_te":"Munipally | సర్కార్ భూమిలో సీసీ రోడ్డు.. పట్టించుకోని అధికారులు","section":"తాజా","status_line":"Munipally | సర్కార్ భూమిలో సీసీ రోడ్డు.. పట్టించుకోని అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78298","date":"2026-08-19T09:13:20.000Z","title_te":"Munipally | సర్కార్ భూమిలో సీసీ రోడ్డు.. పట్టించుకోని అధికారులు","body_te":"Munipally | సర్కారు భూములు కబ్జా అవుతున్నాయి. వాటిని ప్రైవేటు వ్యక్తులు తమకు నచ్చినట్లు వినియోగించుకుంటున్నారు. గుడికి దారి అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మునిపల్లి ప్రజలు కోరుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/cc-road-on-government-land-in-munipalli-officials-turn-a-blind-eye-2488112"}]}]}