{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"munsipal-kamishanar-choravato-chinnaariki-punarjanma","title_te":"మున్సిపల్‌ కమిషనర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ","section":"తాజా","status_line":"మున్సిపల్‌ కమిషనర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75757","date":"2026-08-17T22:26:08.000Z","title_te":"మున్సిపల్‌ కమిషనర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ","body_te":"\u0019పసికందుకు ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేసిన కమిషనర్‌\u0019ప్రజావాణిలో చిన్నారి తల్లిదండ్రుల కృతజ్ఞతలునవతెలంగాణ- గాంధీ చౌక్ఖమ్మం నగరంలోని ఓ చిన్నారికి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేష్, మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ జన్మించింది. జన్మించిన 12 రోజుల అనంతరం చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిసింది. చిన్నారి వైద్య చికిత్సకు పెద్ద మొత్తంలో […] The post మున్సిపల్‌ కమిషనర్‌ చొరవతో చిన్నారికి పునర్జన్మ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/child-reborn-with-the-initiative-of-the-municipal-commissioner/"}]}]}