{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"muppamtaa-aa-iddaritone-prabhaat-memdis-to-bhaarat-ku-tippalu","title_te":"ముప్పంతా ఆ ఇద్దరితోనే.. ప్రభాత్‌, మెండిస్‌తో భారత్‌కు తిప్పలు","section":"తాజా","status_line":"ముప్పంతా ఆ ఇద్దరితోనే.. ప్రభాత్‌, మెండిస్‌తో భారత్‌కు తిప్పలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69274","date":"2026-08-13T18:56:59.000Z","title_te":"ముప్పంతా ఆ ఇద్దరితోనే.. ప్రభాత్‌, మెండిస్‌తో భారత్‌కు తిప్పలు","body_te":"ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్తు రేసులో నిలవాలంటే ఇకనుంచి ప్రతి మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు శనివారం నుంచి ఆతిథ్య జట్టుతో స్పిన్‌ సమరానికి సిద్ధమవుతున్నది. టీమిండియాతో పోలిస్తే పేపర్‌పై లంక జట్టు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ సొంతగడ్డపై లంకేయులు సింహాల్లా గర్జించగలరు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-ready-for-a-spin-battle-against-sri-lanka-in-galle-2482615"}]}]}