{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"muscle-pains-deergha-kaalam-paatu-kamda-raala-noppulu-vaapulu-um","title_te":"Muscle Pains | దీర్ఘ‌కాలం పాటు కండ‌రాల నొప్పులు, వాపులు ఉంటున్నాయా.. జాగ్ర‌త్త అది క్యాన్స‌ర్ కావచ్చు..","section":"తాజా","status_line":"Muscle Pains | దీర్ఘ‌కాలం పాటు కండ‌రాల నొప్పులు, వాపులు ఉంటున్నాయా.. జాగ్ర‌త్త అది క్యాన్స‌ర్ కావచ్చు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72038","date":"2026-08-15T11:31:42.000Z","title_te":"Muscle Pains | దీర్ఘ‌కాలం పాటు కండ‌రాల నొప్పులు, వాపులు ఉంటున్నాయా.. జాగ్ర‌త్త అది క్యాన్స‌ర్ కావచ్చు..","body_te":"కండరాలకు గాయం అవ‌వడం లేదా కండరాలు పట్టేయడం చాలా సాధారణమైన సమస్య. సాధారణంగా విశ్రాంతి, మందులు, ఫిజియోథెరపీతో ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. అయితే ప్రతి కండరాల నొప్పి లేదా వాపును సాధారణ కండరాల గాయంగానే భావించడం సరైంది కాదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-have-muscle-pains-for-longer-period-then-beware-that-might-be-cancer-say-experts-2484279"}]}]}