{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"muslimlu-koodaa-mokkulu-chellimche-arudaina-himdoo-aalayam-jejoo","title_te":"ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే","section":"తాజా","status_line":"ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31821","date":"2026-07-22T11:14:11.000Z","title_te":"ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే","body_te":"Jejuri Khandoba Temple: మహారాష్ట్రలోని జేజూరి ఖండోబా ఆలయం పసుపు భండారా ఉత్సవంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయ ప్రత్యేకత అక్కడితో ముగియదు. హిందూ భక్తులతో పాటు ముస్లింలు కూడా ఖండోబా స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఈ పుణ్యక్షేత్రాన్ని మత సామరస్యానికి అరుదైన చిహ్నంగా నిలబెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/the-golden-jejuri-khandoba-temple-a-unique-hindu-shrine-where-muslims-also-worship-1871211.html"}]}]}