{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"musurukumdi","title_te":"ముసురుకుంది..","section":"తాజా","status_line":"ముసురుకుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44179","date":"2026-07-29T20:20:45.000Z","title_te":"ముసురుకుంది..","body_te":"ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముసురుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ సన్నటి జల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షం పంటలకు ప్రాణం పోయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/moderate-rains-in-bhadradri-kothagudem-district-2467071"}]}]}