{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mutton-matan-loni-ee-mukkalato-jaagratta-timte-mee-pani-ayipoyin","title_te":"Mutton: మటన్‌లోని ఈ ముక్కలతో జాగ్రత్త.. తింటే మీ పని అయిపోయినట్లే.. తప్పక తెలుసుకోండి..","section":"తాజా","status_line":"Mutton: మటన్‌లోని ఈ ముక్కలతో జాగ్రత్త.. తింటే మీ పని అయిపోయినట్లే.. తప్పక తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-12T02:44:47.475Z"},"facts":[],"events":[{"id":"event-13393","date":"2026-07-12T02:23:21.000Z","title_te":"Mutton: మటన్‌లోని ఈ ముక్కలతో జాగ్రత్త.. తింటే మీ పని అయిపోయినట్లే.. తప్పక తెలుసుకోండి..","body_te":"ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మందికి మటన్ లేనిదే ముద్ద దిగదు. అయితే మీరు లొట్టలేసుకుంటూ తినే ఆ మటన్ ప్లేట్‌లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని ప్రమాదకరమైన భాగాలు కూడా దాగున్నాయని మీకు తెలుసా? మటన్ షాపులో మీరు నిర్లక్ష్యంగా ఉంటే.. మేక లేదా గొర్రె శరీరంలోని కొన్ని భాగాలు నేరుగా కడుపులోకి చేరి ఆసుపత్రి పాలు చేయవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/mutton-health-guide-7-parts-of-goat-meat-you-should-never-eat-1863407.html"}]}]}