{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"muttoot-phainaans-laabham-2-825-kotlu","title_te":"ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం 2,825 కోట్లు","section":"తాజా","status_line":"ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం 2,825 కోట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49218","date":"2026-08-01T20:50:21.000Z","title_te":"ముత్తూట్‌ ఫైనాన్స్‌ లాభం 2,825 కోట్లు","body_te":"ముత్తూట్‌ ఫైనాన్స్‌ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌ తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,825 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/muthoot-finance-profit-rs-2-825-crore-2470673"}]}]}