{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mutyaalu-dharimche-mumdu-telusukomdi-ee-raasula-vaariki-subham-e","title_te":"ముత్యాలు ధరించే ముందు తెలుసుకోండి.. ఈ రాశుల వారికి శుభం, ఈ 5 రాశుల వారు మాత్రం జాగ్రత్త!","section":"తాజా","status_line":"ముత్యాలు ధరించే ముందు తెలుసుకోండి.. ఈ రాశుల వారికి శుభం, ఈ 5 రాశుల వారు మాత్రం జాగ్రత్త!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T12:52:24.631Z"},"facts":[],"events":[{"id":"event-19649","date":"2026-07-15T12:18:23.000Z","title_te":"ముత్యాలు ధరించే ముందు తెలుసుకోండి.. ఈ రాశుల వారికి శుభం, ఈ 5 రాశుల వారు మాత్రం జాగ్రత్త!","body_te":"Pearl Gemstone Astrology: జ్యోతిష్య శాస్త్రంలో ముత్యాన్ని చంద్రుడి రత్నంగా పరిగణిస్తారు. మేష, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి ఇది శుభప్రదంగా భావిస్తారు. అయితే వృషభ, మిథున, కన్య, మకర, కుంభ రాశుల వారు జ్యోతిష్యుల సలహా లేకుండా ముత్యం ధరించకూడదని చెబుతారు. ఏ రాశులకు ముత్యం అనుకూలమో, ఎందుకు జాతకం పరిశీలించడం అవసరమో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/pearl-gemstone-astrology-which-zodiac-signs-should-wear-pearl-and-who-should-avoid-it-1866049.html"}]}]}