{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"myaat-teknaalajee-dis-pleto-pichchekkimche-maanitar-ben-kyoo-aar","title_te":"మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే","section":"తాజా","status_line":"మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54395","date":"2026-08-05T01:00:37.000Z","title_te":"మ్యాట్ టెక్నాలజీ డిస్‌ప్లేతో పిచ్చెక్కించే మానిటర్..! బెన్‌ క్యూ ఆర్డీ 270 ధర, ఫీచర్లు ఇవే","body_te":"BenQ rD27Q.. భారతదేశంలోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ప్రోగ్రామర్లను దృష్టిలో ఉంచుకుని బెన్ క్యూ సంస్థ ఒక కొత్త మానిటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తమ ఆర్డీ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ డివైజ్ రాత్రింబవళ్లు కోడింగ్ చేసేవారి కంటి శ్రమను తగ్గించడానికి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. టెక్ నిపుణులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సరికొత్త ఆటోమొబైల్ గ్యాడ్జెట్ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/benq-launches-rd270q-coding-monitor-in-india-with-nano-matte-display-and-special-developer-modes-1880913.html"}]}]}