{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"myanmar-saiba-r-nera-gaadigaa-telite-ure-maya-nmaar-sa-rkaaru-ke","title_te":"Myanmar | సైబ‌ర్ నేర‌గాడిగా తేలితే ఉరే.. మయ‌న్మార్ స‌ర్కారు కీల‌క ముంద‌డుగు..!","section":"తాజా","status_line":"Myanmar | సైబ‌ర్ నేర‌గాడిగా తేలితే ఉరే.. మయ‌న్మార్ స‌ర్కారు కీల‌క ముంద‌డుగు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T14:22:47.774Z"},"facts":[],"events":[{"id":"event-42058","date":"2026-07-28T14:11:44.000Z","title_te":"Myanmar | సైబ‌ర్ నేర‌గాడిగా తేలితే ఉరే.. మయ‌న్మార్ స‌ర్కారు కీల‌క ముంద‌డుగు..!","body_te":"Myanmar | సైబ‌ర్‌ మోసాల (Cyberscam Offences) ను అరికట్టడానికి మయన్మార్‌ (Myanmar) స‌ర్కారు కీలక ముంద‌డుగు వేసింది. సైబర్ నేరం కేసుల్లో దోషులుగా తేలిన వారికి మరణశిక్ష (Death Sentence) విధించేలా రూపొందించిన ఆన్‌లైన్ మోసాల నిరోధక బిల్లు (Anti Cyber Crimes Bill) ను ఆ దేశ చట్టసభ ఆమోదించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/myanmar-passes-law-allowing-the-death-penalty-for-scam-operators-2465717"}]}]}