{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"myoojik-lavars-ki-adiripoye-gud-nyoos-roo-899ke-braamded-hed-pho","title_te":"మ్యూజిక్‌ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్..! రూ.899కే బ్రాండెడ్‌ హెడ్‌ఫోన్స్‌","section":"తాజా","status_line":"మ్యూజిక్‌ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్..! రూ.899కే బ్రాండెడ్‌ హెడ్‌ఫోన్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70771","date":"2026-08-14T15:20:47.000Z","title_te":"మ్యూజిక్‌ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్..! రూ.899కే బ్రాండెడ్‌ హెడ్‌ఫోన్స్‌","body_te":"boAt BassHeads 900.. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన సౌండ్ అందించే గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ టెక్నాలజీ ఎంత వచ్చినా వైర్‌డెడ్ హెడ్‌ఫోన్స్ ఇచ్చే లాగ్-ఫ్రీ మ్యూజిక్ అనుభూతి వేరుగా ఉంటుంది. ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ నుంచి వచ్చిన బాస్‌హెడ్స్ 900 కార్బన్ బ్లాక్ వైర్‌డెడ్ ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ ఇప్పుడు మ్యూజిక్ ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/boat-bassheads-900-review-best-wired-headphones-under-1000-1887529.html"}]}]}