{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"myoojik-priyula-kosam-adbhutamaina-ovar-iyar-hed-phons-bot-raaka","title_te":"మ్యూజిక్ ప్రియుల కోసం అద్భుతమైన ఓవర్-ఇయర్​ హెడ్‌ఫోన్స్: బోట్ రాకర్జ్ 550 రివ్యూ","section":"తాజా","status_line":"మ్యూజిక్ ప్రియుల కోసం అద్భుతమైన ఓవర్-ఇయర్​ హెడ్‌ఫోన్స్: బోట్ రాకర్జ్ 550 రివ్యూ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45620","date":"2026-07-30T15:20:36.000Z","title_te":"మ్యూజిక్ ప్రియుల కోసం అద్భుతమైన ఓవర్-ఇయర్​ హెడ్‌ఫోన్స్: బోట్ రాకర్జ్ 550 రివ్యూ","body_te":"మ్యూజిక్ లవర్స్, గేమర్లకు మంచి సౌండ్ క్వాలిటీ ఇచ్చే ఓవర్-ఈర్ హెడ్‌ఫోన్స్ అంటే అమితమైన ఇష్టం. అయితే బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఐసోలేషన్, పంచీ బేస్ అందించే డివైస్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆడియో మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌గా నిలిచిన ‘బోట్’ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడలే రాకర్జ్ 550 హెడ్‌ఫోన్. కేవలం రూ. 1,798 ధరలో అందుబాటులో ఉన్న ఈ హెడ్‌ఫోన్స్ ఆకట్టుకునే డిజైన్, ధృడమైన బిల్డ్ క్వాలిటీ, మంచి బ్యాటరీ లైఫ్‌తో వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/boat-rockerz-550-wireless-over-ear-headphone-review-50mm-drivers-and-20-hours-battery-life-1876444.html"}]}]}