{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mysuru-veekaaphs-ivvakumdaa-vedhimchina-menejar-mahilaa-udyogi-a","title_te":"Mysuru | వీకాఫ్స్ ఇవ్వకుండా వేధించిన మేనేజర్.. మహిళా ఉద్యోగి ఆత్మహత్య","section":"తాజా","status_line":"Mysuru | వీకాఫ్స్ ఇవ్వకుండా వేధించిన మేనేజర్.. మహిళా ఉద్యోగి ఆత్మహత్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61987","date":"2026-08-09T11:32:29.000Z","title_te":"Mysuru | వీకాఫ్స్ ఇవ్వకుండా వేధించిన మేనేజర్.. మహిళా ఉద్యోగి ఆత్మహత్య","body_te":"Mysuru : కర్ణాటకలోని మైసూరులో దారుణం జరిగింది. వారాంతపు సెలవులు కూడా ఇవ్వకపోవడం, మానసికంగా వేధించడం వల్ల ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. మేనేజర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ కూడా రాసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/denied-week-offs-for-months-and-harassed-by-manager-woman-dies-by-suicide-in-karnatakas-mysuru-2478388"}]}]}