{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"na-lla-gomda-jillaa-kemdra-gramthaalayamlo-vaibhavamgaa-daasarat","title_te":"న‌ల్ల‌గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వైభవంగా దాశరథి జయంతి","section":"తాజా","status_line":"న‌ల్ల‌గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వైభవంగా దాశరథి జయంతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T09:11:54.747Z"},"facts":[],"events":[{"id":"event-31590","date":"2026-07-22T09:10:17.000Z","title_te":"న‌ల్ల‌గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వైభవంగా దాశరథి జయంతి","body_te":"మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జ‌యంతిని న‌ల్ల‌గొండ జిల్లా కేంద్ర గ్రంథాల‌యంలో బుధ‌వారం వైభ‌వంగా నిర్వ‌హించారు. వేడుకలకు జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ డాక్ట‌ర్ హ‌ఫీజ్ ఖాన్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. దాశరధి చిత్రపటానికి పూలమాల‌ వేసి నివాళులర్పించి మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/dasharathi-jayanti-celebrated-at-nalgonda-district-central-library-2458973"}]}]}