{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naa-asalu-peru-idi-kaadu-naaku-saamti-svaroop-ani-peru-pettimdi","title_te":"నా అసలు పేరు ఇది కాదు.. నాకు శాంతి స్వరూప్ అని పేరు పెట్టింది ఆమె..! షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్","section":"తాజా","status_line":"నా అసలు పేరు ఇది కాదు.. నాకు శాంతి స్వరూప్ అని పేరు పెట్టింది ఆమె..! షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72227","date":"2026-08-15T14:38:47.000Z","title_te":"నా అసలు పేరు ఇది కాదు.. నాకు శాంతి స్వరూప్ అని పేరు పెట్టింది ఆమె..! షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్","body_te":"జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శాంతి స్వరూప్ ఒకడు. చాలా ఏళ్లుగా ఈ షోలో కొనసాగుతున్న అతను తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ ఉన్నప్పటికీ అతను మాత్రం విచిత్రమైన లేడీ గెటప్స్ తోనే అందరినీ నవ్విస్తున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/jabardasth-comedian-shanthi-swaroop-reveal-that-suma-kanakala-gave-him-that-name-1889003.html"}]}]}