{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naa-bhaarya-prasava-vedana-choodaleka-pillalu-puttakumdaa-aapare","title_te":"‘నా భార్య ప్రసవ వేదన చూడలేక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను’","section":"తాజా","status_line":"‘నా భార్య ప్రసవ వేదన చూడలేక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T05:04:24.920Z"},"facts":[],"events":[{"id":"event-51155","date":"2026-08-03T04:56:04.000Z","title_te":"‘నా భార్య ప్రసవ వేదన చూడలేక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను’","body_te":"ఎన్‌హెచ్‌ఎస్ ఇంగ్లండ్ లెక్కల ప్రకారం, 2024-25లో దాదాపు 26,385 వాసెక్టమీ ఆపరేషన్లు జరిగాయి. ఇది 2023-24తో పోలిస్తే 16% ఎక్కువ. మిగతా వయస్సుల వారితో పోలిస్తే 35-39 ఏళ్ల మధ్య ఉన్న పురుషులే ఎక్కువగా ఈ శస్త్రచికిత్సను చేయించుకున్నారు. 2024-25లో వీరి సంఖ్య దాదాపు 8,400 వరకు ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c9v47jk0yv0o?at_medium=RSS&at_campaign=rss"}]}]}