{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naa-otu-naa-hakku-anna-bhaavanato-bhaagasvaamulavvaali","title_te":"నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి","section":"తాజా","status_line":"నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:34:55.240Z"},"facts":[],"events":[{"id":"event-3879","date":"2026-07-06T20:06:34.000Z","title_te":"నా ఓటు.. నా హక్కు అన్న భావనతో భాగస్వాములవ్వాలి","body_te":"ప్రతి ఒక్కరూ నా ఓటు.. నా హక్కు భావనతో సర్‌ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా సోమవారం జడ్చర్లలో మాజీ మంత్రికి ఎన్యూమరేషన్‌ పత్రాన్ని డిప్యూటీ ఎలక్షన్‌ తాసీల్దార్‌ మహబూబ్‌అలీ, బీఎల్వో సునీత అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/enumeration-forms-for-former-minister-lakshma-reddy-2443071"}]}]}